75 శాతం డిస్కౌంట్: షార్జా సమ్మర్ ప్రమోషన్స్ ప్రారంభం
- July 16, 2019జులై 14 నుంచి షార్జా సమ్మర్ ప్రమోషన్స్ ప్రారంభమయ్యాయి. మొత్తం 49 రోజులపాటు ఈ మెగా ఈవెంట్ జరుగుతుంది. సార్జా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఎస్‌సిసిఐ), షార్జా కామర్స్ అండ్ టూరిజం డెవలప్మెంట్ అథారిటీ ఈ ఈవెంట్‌ని నిర్వహిస్తున్నాయి.ఎస్‌సిసిఐ డైరెక్టర్ జనరల& మొహమ్మద్ అహ్మద్ అమిన్ అల్ అవది మాట్లాడుతూ, టూరిజంని వృద్ధి చేసే క్రమంలో ఈ స్పెషల్ సేల్ ఎంతో ఉపకరిస్తుందనీ, 75 శాతం వరకు డిస్కౌంట్లు ఈ సేల్ ప్రత్యేకత అని చెప్పారు. షాపింగ్, ఫ్యామిలీ టూరిజం మరియు హోటల్స్ సెక్టార్లో ఈ ఈవెంట్ కొత్త ఉత్సాహం తీసుకొస్తుందని ఆయన పేర్కొన్నారు. స్థానికంగా వున్నవారినేకాక, ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలకు చెందిన టూరిస్టుల్ని ఈ ఫెస్టివల్ విశేషంగా ఆకర్షించనుంది.
తాజా వార్తలు
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్‌లుగా యూఏఈ ల్యాండ్‌మార్క్‌లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్‌లో నిందితుడి అరెస్ట్