ఒమన్‌లో పలు ప్రాంతాల్లో వర్షం
- July 18, 2019మస్కట్: నార్తరన్ మరియు ఈస్టర్న్ ఒమన్లలో కొన్ని చోట్ల వర్షాలు పడే అవకాశం వున్నట్లు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ మిటియరాలజీ పేర్కొంది. ఖరీఫ్ సీజన్ సందర్భంగా దోఫార్ ప్రాంతంలో వర్షాలు కురవనున్నాయి. హజార్ మౌంటెయిన్స్ మీదుగా వర్షాలతోపాటు థండర్ షవర్స్ కూడా పడతాయని పేర్కొన్నారు. అల్ షర్కియాలోని ఇబ్రా, అల్ బతినాలోని అల్ రుస్తాక్, అల్ దహిరాహ్లోని ఇబ్రి మరియు అల్ దఖ్లియాలోని నిజ్వాలో వర్షాలు కురిసే అవకాశం వుంది. ఖరీఫ్ సీజన్‌కి ఈ వర్షాలు ఎంతో ఉపయోగకరంగా వుంటాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- కోవిడ్ సర్టిఫికేట్ నుంచి ప్రధాని మోడీ ఫొటో తొలగింపు
- అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసులో ముగ్గురు అరెస్ట్
- తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ
- పోలింగ్ సమయాన్ని పెంచిన కేంద్ర ఎన్నికల సంఘం
- తెలంగాణలో ఎన్నికల ప్రచారంకు రాహుల్, ప్రియాంక..
- ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్..!
- ప్రయాణికులకు దుబాయ్ ఎయిర్‌పోర్ట్స్, విమానయాన సంస్థలు కీలక సూచనలు..!
- ఒమన్ లో కీలకమైన యునెస్కో, అరబ్ ప్రతినిధుల సమావేశం
- దుబాయ్ మెట్రో పని వేళలు పొడిగుంపు
- పిల్లల రక్షణకు స్మోకింగ్ వ్యతిరేక ప్రచారం ప్రారంభం