హెల్త్ వయొలేషన్స్: బేకరీ మూసివేత
- July 18, 2019మస్కట్: విలాయత్ బహ్లాలోని ఓ బేకరీ, హెల్త్ రిక్వైర్మెంట్స్ విషయంలో ఉల్లంఘనలకు పాల్పడిందంటూ ఆ బేకరీని మూసివేశారు మునిసిపాలిటీ ఆఫ్ అల్ దఖ్లియా అధికారులు. ఈ విషయాన్ని అల్ దఖ్లియా గవర్నరేట్ వెల్లడించింది. మునిసిపాలిటీస్ ఆఫ్ అల్ దఖ్లియా ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేస్తూ, ఆ బేకరీలో హెల్త్ కండిషన్స్‌కి విరుద్ధంగా వున్న ఆహార పదార్థాల్ని ధ్వంసం చేసే దిశగా ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించింది. ఆకస్మిక తనిఖీల్లో మరికొన్ని బ్యాకరీలు కూడా వయోలేషన్స్కి పాల్పడినట్లు తేలిందని, ఉల్లంఘనలకు ఎవరు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని మునిసిపాలిటీస్ ఆఫ్ అల్ దఖ్లియా వెల్లడించింది.
తాజా వార్తలు
- హ్యూమన్ ట్రాఫికింగ్ గ్యాంగ్ గుట్టు రట్టు చేసిన విశాఖ పోలీసులు..
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ