కేంద్ర సాయుధ పోలీస్ బలగాల్లో ఉద్యోగాలు..
- July 19, 2019కేంద్ర సాయుధ పోలీస్ బలగాల్లోని ఓ విభాగమైన సశస్త్ర సిమా బల్లో కానిస్టేబుల్ ఉద్యోగాలు ఉన్నాయి. స్పోర్ట్స్ కోటాలో గ్రూప్ సీలో 150 కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ- స్త్రీ, పురుషులు) ఖాళీలను ప్రకటించింది సశస్త్ర సీమా బల్. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. దరఖాస్తుకు చివరి తేదీ ఆగస్ట్ 11. మరిన్ని వివరాలకు వెబ్సైట్: www.ssbrectt.gov.in
తాజా వార్తలు
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్‌లుగా యూఏఈ ల్యాండ్‌మార్క్‌లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్‌లో నిందితుడి అరెస్ట్