72 మంది వలసదారుల్ని అరెస్ట్ చేసిన రాయల్ ఒమన్ పోలీస్
- July 20, 2019మస్కట్: అల్ దఖ్లియాలో 72 మంది వలసదారుల్ని అరెస్ట్ చేసినట్లు రాయల్ ఒమన్ పోలీస్ పేర్కొంది. అథారిటీస్ వెల్లడించిన వివరాల ప్రకారం, అల్ దఖ్లియా పోలీస్ అలాగే నిజ్వా స్పెషల్ యూనిట్ చేపట్టిన స్పెషల్ జాయింట్ ఆపరేషన్ ద్వారా ఈ అరెస్టులు జరిగినట్లు తెలుస్తోంది. లేబర్ మరియు రెసిడెన్స్ చట్టం ఉల్లంఘనలకు సంబంధించి ఈ అరెస్టులు జరిగాయని రాయల్ ఒమన్ పోలీస్, ఆన్లైన్ ద్వారా విడుదల చేసిన ప్రటకనలో పేర్కొంది. ఇదిలా వుంటే, అల్ దఖ్లియాలో పలు మోటార్ బైక్స్‌ని కూడా పోలీసులు సీజ్ చేయడం జరిగింది.
తాజా వార్తలు
- బాంబు దాడుల పై ఈసీ సీరియస్..బాటిళ్లలో ఇక పెట్రోల్‌కు నో
- ఆ దేశంలోని భారతీయ విద్యార్థులందరూ ఇళ్ల నుంచి బయటకు రాకండి: కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్
- ప్రొఫెసర్ వెల్చ్ కు యూఏఈ ప్రెసిడెంట్ బంపరాఫర్..!
- యూఏఈలో స్వల్ప భూకంపం
- 'అర్ధరాత్రి దొంగ'కు ఏడాది జైలు, జరిమానా
- బహ్రెయిన్ టాలెంట్ హబ్.. ఔట్రీచ్ నివేదిక వెల్లడి
- పబ్లిక్ టాయిలెట్లలో జెమ్స్ భయమా? Dh10తో పరిష్కారం..!
- దోహా ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్‌లో కొత్త పోటీలు
- యాదాద్రిలో ప్లాస్టిక్ పై నిషేధం..ఉత్తర్వులు జారీ
- కేరళలో హెపటైటిస్ కలకలం..12 మంది మృతి