సౌదీ అరేబియాలో హౌతీ డ్రోన్స్ కూల్చివేత
- July 23, 2019సౌదీ నేతృత్వంలోని అరబ్ కోలిషన్ ఫోర్సెస్, లెజిటిమేట్ యెమెనీ గవర్నమెంట్‌తో కలిసి పలు డ్రోన్ ఎయిర్‌క్రాఫ్ట్‌లను కూల్చివేయడం జరిగింది. హౌతీ తీవ్రవాదులు వీటిని సంధించగా, వారి పన్నాగాల్ని తిప్పికొట్టగలిగాయి సంకీర్ణ దళాలు. అసిర్ రీజియన్‌లోని పౌరులే లక్ష్యంగా ఈ దాడులు జరగాయి. కోలిషన్ ఫోర్సెస్ అధికార ప్రతినిథి కల్నల్ టుర్కి అల్ మాలికి మాట్లాడుతూ, పౌరుల్ని అతి కిరాతకంగా హతమార్చే దిశగా హౌతీ తీవ్రవాదులు దారుణాలకు పాల్పడుతున్నారనీ, వాటిని తిప్పి కొడుతున్నామని చెప్పారు. అంతర్జాతీయ హ్యుమానిటేరియన్ చట్టాల్ని హౌతీ తీవ్రవాదులు ఉల్లంఘిస్తున్నారని ఆయన చెప్పారు. ఇరాన్ మద్దతుతోనే హౌతీ తీవ్రవాదులు రెచ్చిపోతున్నారని కల్నల్ టుర్కి అల్ మాలికి వివరించారు.
తాజా వార్తలు
- ఏప్రిల్ లో 20 వేల మందిని తీసేసిన టెక్ దిగ్గజాలు..!
- ఏపీ: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్..
- రాజస్థాన్ రాయల్స్ పై సన్ రైజర్స్ దే విజయం
- నీట్ యూజీ 2024 ఎంట్రన్స్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్‌లు విడుదల..
- టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్
- టీఎస్ఆర్టీసీ ఎండీతో బ్రిటిష్ డిప్యూటీ హైకమిషనర్ భేటీ
- ఏపీలో 46,389 పోలింగ్ కేంద్రాలు..
- యూఏఈలో అనేక విమానాలు దారి మళ్లింపు, రద్దు
- AI సహాయంతో విద్యార్థుల ప్రొగ్రెస్ ట్రాక్..!
- సౌదీలో మహిళలకు డ్రైవింగ్ లైసెన్స్..!