కాకినాడలో 'అల్లు అర్జున్' సినిమా షూటింగ్
- August 01, 2019హారికా హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి దర్శకుడు త్రివిక్రమ్. ఈ మూవీలో అల్లు అర్జున్..పూజాహెగ్డే నటిస్తున్నారు. కాగా ఈ చిత్రం తదుపరి షెడ్యూల్ కాకినాడలో జరు గుతుంది. ఇందులో భాగంగా బన్నీ కాకినాడకి వెళ్ళగా ఆయనకి గ్రాండ్ వెల్కమ్ లభించింది. బన్నీపై పూల వర్షం కురిపించి తమ అభిమానాన్ని చాటుకున్నారు ఆయన ఫ్యాన్స్. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ప్రధాన పాత్రలో అలనాటి అందాల తార టబు నటిస్తుంది .
తాజా వార్తలు
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్‌లుగా యూఏఈ ల్యాండ్‌మార్క్‌లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్‌లో నిందితుడి అరెస్ట్