ఆగస్ట్ 11 నుంచి 13 వరకు బ్యాంకులకు సెలవు
- August 07, 2019కువైట్ సిటీ: కువైట్ బ్యాంకింగ్ అసోసియేషన్ సెక్రెటరీ జనరల్ డాక్టర్ హమాద్ అల్ హస్సావి మాట్లాడుతూ, బ్యాంకులు ఆగస్ట్ 11 నుంచి 13 వరకు మూసివేయబడ్తాయి. ఈద్ అల్ అదా సెలవుల నేపథ్యంలో బ్యాంకులు మూతబడనున్నట్లు ఆయన వివరించారు. సెలవుల అనంతరం ఆగస్ట్ 14న బ్యాంకులు తెరబడ్తాయి. ఈ మేరకు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ సర్క్యులర్ కూడా జారీ చేయడం జరిగింది.
తాజా వార్తలు
- ఇరాన్ తాత్యాలిక అధ్యక్షుడిగా ముఖ్బీర్..?
- దుబాయ్ లో సైకిళ్లు, స్కూటర్ల కోసం మల్టీయూజ్ ట్రాక్
- సౌత్ అల్ బతినా గవర్నరేట్‌లో అగ్నిప్రమాదం
- కింగ్ సల్మాన్ కు వైద్య పరీక్షలు
- నకిలీ వర్క్ పర్మిట్లు సేల్..ఇద్దరు అరెస్ట్
- మారిటైమ్ సేఫ్టీ నినాదంతో అంతర్జాతీయ మహిళా దినోత్సవం
- ఇరాన్ అధ్యక్షుడు రైసీహెలికాప్టర్ ప్రమాదంలో మృతి..!
- యూఏఈ ప్రయాణ వ్యాక్సిన్లు: అవసరమైన జాబ్‌లు, ఖర్చులు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్‌లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు