1 మిలియన్ దుబాయ్ రాఫెల్ గెల్చుకున్న ఇండియన్
- August 07, 2019
రస్ అల్ ఖైమాలో చాలా కాలంగా నివాసముంటున్న భారత వలసదారుడు అన్ను సుధాకర్, 1 మిలియన్ డాలర్ల బహుమతిని 'దుబాయ్ డ్యూటీ ఫ్రీ మిలీనియమ్ మిలియనీర్' ద్వారా గెల్చుకున్నారు. అయితే, అన్ను సుధాకర్‌తోపాటు మొత్తం 42 మంది కలిసి ఈ టిక్కెట్‌ని కొనుగోలు చేశారు. ఒక్కొక్కరూ 23,809 డాలర్లు గెల్చుకున్నట్లవుతుంది. ఈ బహుమతిని గెలవడం ద్వారా తామంతా ఆనందంగా వున్నామని అన్ను సుధాకర్ చెప్పారు. కాగా, మరో ఇండియన్ వలసదారుల గ్రూపు కూడా1 మిలియన్ డాలర్స్ గెల్చుకుంది. మొత్తం 9 మంది వున్నారు ఈ గ్రూప్ లో. నీరజ్ హరి అనే దుబాయ్ రెసిడెంట్ ఈ గ్రూపుకి నాయకత్వం వహిస్తున్నారు.
తాజా వార్తలు
- $29.6 బిలియన్లకు ఖతార్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం..!!
- జనవరి 1 నుండి అధికారిక ఛానెల్స్ ద్వారానే సాలరీ..!!
- ఈ క్రిస్మస్కు డబ్బు ఆదా చేయాలనుకుంటున్నారా?
- 7.57లక్షల మంది కార్మికులకు బ్యాంక్ అకౌంట్లు లేవు..!!
- కొత్త OMR 1 నోటు జారీ చేసిన CBO ..!!
- అల్ అరీన్ రిజర్వ్ కు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ పేరు..!!
- ఫోర్బ్స్ అత్యంత సంపన్న దేశాలలో ఖతార్..!!
- ISB ప్లాటినం జూబ్లీ ఫెస్టివల్..టిక్కెట్లు విడుదల..!!
- ఒమన్ లో వాహనదారులకు కీలక సూచనలు..!!
- రియాద్ విమానాశ్రయంలో విమానాల ఆలస్యంపై సమీక్ష..!!







