బహ్రెయిన్‌లో లేన్ క్లోజర్స్
- August 09, 2019బహ్రెయిన్:నువైద్రాత్ ఫ్లైఓవర్ జంక్షన్ వద్ద షేక్ జబెర్ అల్ అహ్మద్ అల్ సుబా హైవేపై అస్ఫాల్ట్ వర్క్ కారణంగా, నువైద్రాత్ ఎవెన్యూ నుంచి షేక్ జబెర్ అల్ అహ్మద్ అల్ సుబా హైవేపై లెఫ్ట్ టర్న్ అలాగే సిట్రా నుంచి వచ్చే దారి, మనామా వైపు వెళ్ళే దారికి సంబంధించి ట్రాఫిక్ మళ్ళింపు వుంటుంది. ట్రాఫిక్ని అల్బా ఫ్లై ఓవర్ జంక్షన్ వైపుకు మళ్ళిస్తారు. కాగా, హిద్ వైపుగా షేక్ ఖలీఫా బిన్ సల్మాన్ కాజ్‌వేపై వెళ్ళే ట్రాఫిక్‌కి సంబంధించి స్లో లేన్ని క్లోజ్ చేస్తున్నారు. రాత్రి 12 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఆగస్ట్ 9 నుంచి నాలుగు రోజులపాటు (రాత్రి వేళల్లో) ఈ రోడ్ క్లోజర్ అమల్లో వుంటుంది.
తాజా వార్తలు
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్‌లుగా యూఏఈ ల్యాండ్‌మార్క్‌లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్‌లో నిందితుడి అరెస్ట్