రాయల్ ఫ్యామిలీ ఛాలెట్‌లోకి వెళ్ళిన వ్యక్తి అరెస్ట్
- August 14, 2019కువైట్: రూలింగ్ ఫ్యామిలీకి చెందిన ఛాలెట్‌లోకి ప్రవేశించిన ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో నిందితుడ్ని పోలీసులు ఎంత ప్రశ్నించినా సమాధానం చెప్పడంలేదు. ఐడీ కార్డ్‌ని చూపించమని అడగగా 'నేను నిద్రపోతాను' అని మాత్రమే చెబుతున్నాడు.రాయల్ ఛాలెట్‌లోకి కిచెన్ డోర్ ద్వారా నిందితుడు ప్రవేశించినట్లు పోలీస్ అధికారులు పేర్కొన్నారు. రాత్రికి అక్కడే రెస్ట్ తీసుకుని, ఉదయాన్నే వెళ్ళిపోదామనుకున్నట్లు నిందితుడు చెబుతున్నాడు. ప్రైవేట్ ప్రాపర్టీలోకి అనుమతి లేకుండా ప్రవేశించాడన్న కోణంలో నిందితుడిపై కేసు నమోదు చేశారు పోలీసులు.
--షేక్ బాషా(కువైట్)
తాజా వార్తలు
- ఇండియా కాదని చైనాలో పర్యటిస్తున్న ఎలాన్ మస్క్..కారణం ఏంటి?
- ‘సబా అల్-అహ్మద్’లో స్వల్ప భూకంపం
- వెదర్ అలెర్ట్.. మే 2న వర్షాలు
- 35కి చేరిన ఫుడ్ పాయిజన్ కేసులు
- వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌కు సయ్యద్ థెయాజిన్
- హోలోగ్రామ్‌లుగా యూఏఈ ల్యాండ్‌మార్క్‌లు..!
- బహ్రెయిన్ లో వారంపాటు 'అస్థిర' వాతావరణం..!
- విద్యార్థిగా గోల్డెన్ వీసా కోసం ఎలా దరఖాస్తు చేయాలి?
- వికలాంగులకు BD1.2 మిలియన్ల వార్షిక సహాయ నిధి
- ఈజిప్టులో నేరం.. కువైట్‌లో నిందితుడి అరెస్ట్