28 మంది ఇల్లీగల్ వలసదారుల అరెస్ట్
- August 23, 2019కువైట్:జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ రిలేషన్స్ అండ్ సెక్యూరిటీ మీడియా-మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్, సర్ప్రైజ్ క్యాంపెయిన్ ద్వారా 28 మందిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించింది. రెసిడెన్సీ చట్టాన్ని ఉల్లంఘించినందుకుగాను కువైట్ సిటీలోని నగాత్-అల్ షమ్లాన్ వద్ద ఈ క్యాంపెయిన్ నిర్వహించారు. యాక్టింగ్ సెక్యూరిటీ కమాండర్, ఆపరేషన్స్ డైరెక్టర్ అండ్ పెట్రోల్ టీమ్స్-జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ కోస్ట్ గార్డ్‌తో కలిసి ఈ క్యాంపెయిన్ని నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. కాగా, అరెస్టయినవారిలో ఇద్దరు లిక్కర్ని సేవించగా, నలుగురు రెసిడెన్సీ ఉల్లంఘనులు. ఐదుగురు ఎక్స్పైర్డ్ రెసిడెన్సీ కింద, 19 మంది సివిల్ ఐడీ కార్డులు లేనందుకు అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ చేసిన వారిని సంబంధిత అథారిటీస్‌కి చట్టపరమైన చర్యల నిమిత్తం అప్పగించడమైనది.
--షేక్ బాషా(కువైట్)
తాజా వార్తలు
- రష్యా క్షిపణి దాడిలో 'హ్యారీపోటర్ కోట' ధ్వంసం..!
- TAS-UK ఆధ్వర్యంలో ఘనంగా ఉగాది వేడుకలు
- జనసేన గాజు గ్లాస్ గుర్తుపై మరింత గందరగోళం - హైకోర్టుకు ఈసీ ఏం చెప్పిందంటే?
- పాఠశాలలకు బాంబు బెదిరింపుల కలకలం..
- ముబారక్ అల్-కబీర్‌ను కలిసిన భారత రాయబారి
- ఖతార్‌లో ఆహార భద్రతపై మంత్రిత్వ శాఖ క్లారిటీ
- యూఏఈలో భారీ వర్షాలు.. ఎల్లో అలర్ట్ జారీ..!
- ఈ రోజుల్లో ఒమానీలకు ఉచిత బస్సు సేవలు
- పీక్ అవర్స్ కోసం దుబాయ్ మెట్రో కొత్త ప్రోటోకాల్స్
- టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో విడుదల..