ముబారక్ అల్-కబీర్‌ను కలిసిన భారత రాయబారి
- May 01, 2024
కువైట్: కువైట్‌లోని భారత రాయబారి డాక్టర్ ఆదర్శ్ స్వైకా.. ముబారక్ అల్-కబీర్ గవర్నరేట్ గవర్నర్ HE షేక్ సబా బదర్ సబా అల్-సలేం అల్-సబాను మర్యాద పూర్వకంగా కలిశారు. గవర్నర్ గా బాధ్యతలు చేపట్టిన ఆయనకు రాయబారి డాక్టర్ స్వైకా అభినందనలు తెలిపారు. తన అధికార పరిధిలో భారతీయ కమ్యునిటీ సంక్షేమానికి కృషికి కూడా రాయబారి ధన్యవాదాలు తెలియజేశారు.
తాజా వార్తలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!







