ఎయిర్ ఇండియాలో ఉద్యోగాలు.. డైరెక్ట్ ఇంటర్వూ ద్వారా భర్తీ..
- August 24, 2019ఎయిర్ ఇండియాలో స్కిల్డ్ ట్రేడ్స్‌మెన్, ఎయిర్ క్రాప్ట్ టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది AIESL. మొత్తం 355 పోస్టులకు గాను.. హైదరాబాద్‌లో 72, ముంబైలో 185, ఢిల్లీలో 34, కోల్‌కతాలో 64 ఖాళీలున్నాయి. ఇవి టెంపరరీ పోస్టులు. వివరాలు.. స్కిల్ ట్రేడ్స్‌మెన్ (ఫిట్టర్ అండ్ షీట్ మెటల్) 37, స్కిల్ ట్రేడ్స్‌మెన్ (పెయింటర్)28, స్కిల్ ట్రేడ్స్‌మెన్ (టైలర్) 3, స్కిల్ ట్రేడ్స్‌మెన్ (ఎక్స్-రే) 9, స్కిల్ ట్రేడ్స్‌మెన్ (వెల్డర్) 8, స్కిల్స్ ట్రేడ్స్‌మెన్ (మెషినిస్ట్)5, స్కిల్ ట్రేడ్స్‌మెన్ (ఫైబర్ గ్లాస్/కార్పెంటర్)6, స్కిల్స్ ట్రేడ్స్ మెన్ (ఎలక్టోప్లేటింగ్)2, స్కిల్స్ ట్రేడ్స్‌మెన్ (ప్లాంట్ ఎలక్ట్రికల్)2, స్కిల్ ట్రేడ్స్‌మెన్ (మెకానికల్)14, ఎయిర్ క్రాప్ట్ టెక్నీషియన్ 40, ఎయిర్ క్రాప్ట్ టెక్నీషియన్ (ఏవియానిక్స్)52, ఎయిర్ క్రాప్ట్ టెక్నీషియన్ (ఏ అండ్ సీ) 98, స్కిల్స్ ట్రేడ్స్‌మెన్ (డ్రాప్ట్స్‌మెన్) 5 ఖాళీలున్నాయి.
ఆసక్తిగల అభ్యర్థులు ఆగస్ట్ 26 నుంచి సెప్టెంబర్ 13 వరకు హైదరాబాద్, ఢిల్లీ, కోల్‌కతా, ముంబైలో జరిగే ఇంటర్వ్యూకు నేరుగా హాజరు కావచ్చు.
ఇంటర్వ్యూ జరిగే ప్రదేశం: Air India Engineering Service Limited, MRO Complex, Near Gate No.3, RGI Airport, Shamshabad, Hyderabad-500409, Telephone No.040-23477519/523/662
తాజా వార్తలు
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్‌లు
- శుభవార్త. కొత్తగా 10 ఏళ్ల బ్లూ రెసిడెన్సీ వీసా
- అరబ్ సమ్మిట్. గాజా సంక్షోభం, పాలస్తీనా గుర్తింపుపై ఫోకస్..!
- PACI సందర్శకులకు శుభవార్త..!
- ఒమన్ పీస్ బిల్డర్.. UN సెక్రటరీ జనరల్ ప్రశంసలు
- అనుమతి లేకుండా హజ్.. SR100,000 వరకు ఫైన్..!
- 'దుబాయ్ అన్లాక్డ్' క్లెయిమ్‌లను కొట్టిపారేసిన యూఏఈ..!
- సింగపూర్ కొత్త ప్రధానిగా లారెన్స్ వాంగ్
- టీమిండియా కోచ్ రేసులో ఇద్దరు విదేశీయులు..
- అమెరికా: ఉద్యోగాలు కోల్పోయిన హెచ్1బీ వీసాదారుల కోసం కొత్త గైడ్‌లైన్స్