ఖీమా సేమ్యా
- July 11, 2015
ఖీమా సేమ్యా
కావలిసినపదార్ధాలు
రోస్ట్డ్ సేమ్యా - అరకిలో
ఖీమా - పావుకిలో
అల్లంవెల్లుల్లి పేస్ల్ - రెండు స్పూన్లు
దనియాల పొడి - ఒక స్పూను
షాజీరా - కొద్దిగా
యాలకులు - రెండు
కొత్తిమీర, పుదీనా - ఒక్కొక్క కట్ట
ఉప్పు - తగినంత
కారం - ఒక స్పూను
ఉల్లిపాయలు - రెండు
టొమాటోలు - రెండు
పచ్చిమిర్చి - నాలుగు
తయారీ విధానం
బాణలిలో నూనె పోసి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించి, ఖీమా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపి మరికొంచెం సేపు వేయించి ఉప్పు, పసుపు, కారం వేసి అందులోని నీళ్లు ఇగిరేవరకూ ఉడికించాలి. ఇప్పుడు టొమాటో ముక్కలు వేసి నీళ్లు ఆవిరయ్యేవరకూ ఉడికించాలి. తరువాత పైన చెప్పిన మసాలా పొడులన్నింటినీ వేసి కొత్తిమీర, పుదీనా తురుము వేసి, సేమ్యా కూడా వేసి కొంచెం సేపు చిన్న మంట మీద ఉడికించి దించాలి. అంతే సేమ్యా ఖీమా రెఢీ.
తాజా వార్తలు
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్సిఎం
- ఫ్రంట్లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ







