సౌదీ అరేబియాకు సంతాపం తెలిపిన ఒమాన్ సుల్తాన్
- July 11, 2015
ఒమాన్ అధినేత, హిజ్ మెజెస్టీ - సుల్తాన్ కాబూస్ బిన్ సయద్, సౌదీ అరబియాలోని రెండు పవిత్ర మసీదుల ధర్మకర్త, కింగ్ సల్మాన్ బిన్ అబ్దులజీజ్ అల్ సయాద్ వారికి, దేశ మంత్రివర్యుడు, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ సభ్యుడు, రెండు పవిత్ర మసీదుల ధర్మకర్త యొక్క సలహాదారు మరియు ప్రత్యేక రాయబారి ఐన రాకుమారుడు సౌద్ బిన్ ఫైజల్ బిన్ అబ్దులజీజ్ అల్ సౌద్ మృతికి తమ ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేస్తూ కేబుల్ ద్వారా సందేశం పంపారు. ఈ సందేశంలో అతని ఆత్మకు శాంతిని, అతని కుటుంబానికి అతని లేని లోటును భరించగలిగే శక్తిని ప్రసాదించవలసిందిగా సర్వశక్తిమంతుడైన అల్లాను వేడుకుంటున్నట్టు తెలియజేశారు.
--నూనె లెనిన్ కుమార్(ఒమాన్)
తాజా వార్తలు
- కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతించిన ఖతార్..!!
- సౌదీలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గుదల: ఎన్సిఎం
- ఫ్రంట్లైన్ కార్మికులకు DH 15 మిలియన్లతో రికగ్నిషన్ ఫండ్..!!
- కువైట్ లో రోడ్లకు మహర్దశ..!!
- వాహనాలు, దుకాణాలలో చోరీలు.. వ్యక్తి అరెస్ట్..!!
- సహోద్యోగిపై వేడినీరు పోసిన కేఫ్ ఉద్యోగికి మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇళయరాజాకు ‘పద్మపాణి’ అవార్డు
- బ్యాంక్ ఆఫ్ బరోడాలో జాబ్స్..
- వ్యభిచారం, డ్రగ్స్ రాకెట్ కేసులో భారత దంపతుల అరెస్ట్
- ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సీఎం చంద్రబాబు భేటీ







