నలుగురు మత్స్యకారులను అరెస్టు చేసిన కోస్ట్ గార్డ్..!!
- March 21, 2025
మనామా: సముద్ర చట్టాలను ఉల్లంఘించి అక్రమ చేపల వేట పద్ధతులను అనుసరిస్తున్న నలుగురు మత్స్యకారులను కోస్ట్ గార్డ్ అరెస్టు చేసింది. వారు నిషేధిత రొయ్యల చేపల వేటలో ఉండగా నలుగురు ఆసియా మత్స్యకారులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు.
కోస్ట్ గార్డ్ ప్రకారం.. గస్తీ సిబ్బంది కింగ్ ఫాహ్డ్ కాజ్వే సమీపంలోని జలాల్లో మత్స్యకారుల పడవను గుర్తించారు. వారిన చూసి సదరు వ్యక్తులు పారిపోవడానికి ప్రయత్నించారు. గస్తీ పడవలను ఢీకొట్టడానికి కూడా ప్రయత్నించారు. అయితే, అధికారులు ఓడను అడ్డుకొని, నిషేధిత బాటమ్ ట్రాల్ వలలతోపాటు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.
తాజా వార్తలు
- జయశంకర్ విశ్వనాథన్కు చెంబై సంగీత సంరక్షక పురస్కారం ప్రదానం..!!
- జనవరి 20నుంచి ఉచిత, రాయితీ స్కూల్ సీట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- రియాద్ మెట్రో.. రెడ్ లైన్ను దిరియా వరకు పొడిగింపు..!!
- హీరా గ్రూప్ దర్యాప్తులో జోక్యం.. భారత్ లో వ్యక్తి అరెస్టు..!!
- కువైట్ వెదర్ అలెర్ట్..డస్టీ విండ్స్, మోస్తరు వర్షాలు..!!
- ఒమన్ లో సెంట్రల్ పబ్లిక్ హెల్త్ లాబొరేటరీ ప్రారంభం..!!
- వందేభారత్ స్లీపర్.. మినిమమ్ ఛార్జీ రూ.960
- దేశ చరిత్రలో తొలిసారి ఆదివారం బడ్జెట్ ను ప్రవేశ పెడుతున్నారు !!
- సంక్రాంతికి కొత్త ఆఫీసులోకి ప్రధాని..
- గల్ఫ్ కార్మికుల మానవత్వం







