ITR ఫైలింగ్ అయ్యాక రీఫండ్ ఎప్పటి లోపు వస్తుంది?
- March 26, 2025
న్యూ ఢిల్లీ: ఆదాయపు పన్ను రిటర్న్ (ITR-U) దాఖలు చేసేందుకు లాస్ట్ డేట్ మార్చి 31, 2025. ఈ తేదీలోపు రిటర్న్ దాఖలు పన్నుచెల్లింపుదారులు తప్పనిసరిగా పన్ను చెల్లించాల్సి ఉంటుంది.వచ్చే ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం మొదలవుతుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024-2025) ముగిసే నాటికి టాక్స్ పేయర్లు ఆదాయ పన్నుకు సంబంధించి అన్ని చెల్లింపులను పూర్తి చేయాల్సి ఉంటుంది.
మీరు ఇప్పటికే ఐటీ రిటర్న్స్ ఫైల్ చేశారా? అయితే, ఫైలింగ్ చేసిన పన్ను చెల్లింపుదారులు తమ ఐటీఆర్ రిఫండ్స్ సులభంగా చెక్ చేసుకోవచ్చు. అంతేకాదు.. ఫైలింగ్ తర్వాత రీఫండ్ ఎప్పటిలోగా వస్తుంది? అనే పూర్తి వివరాలను ఇప్పుడు వివరంగా తెలుసుందాం.
ఐటీఆర్ అంటే ఏంటి?
ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) అనేది ఒక ఉద్యోగి ప్రతి ఆర్థిక సంవత్సరం చివరిలో ఆదాయపు పన్ను శాఖకు సమర్పించే పత్రం. ఇందులో ఒక వ్యక్తి ఆదాయం, చెల్లించాల్సిన పన్నులు ఉంటాయి. మీ ITR ఫారమ్‌లో అందించిన సమాచారం ఉంటుంది.
తాజా వార్తలు
- ఖతార్‌లో అక్టోబర్ 16న ‘ఫెస్టివల్ ఆఫ్ వెకేషన్ అండ్ ఫన్’..!!
- యూఏఈలో ఫేస్ మాస్కుల రీకాల్.. నాణ్యత లోపాలపై హెచ్చరిక..!!
- సౌదీ అరేబియాలో 2026 మిస్క్ గ్లోబల్ ఫోరం రద్దు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో బీభత్సం..!!
- టీమ్ ఇండియాలో కొత్త ఆల్‌రౌండర్.. !
- కువైట్‌లో ర్యాష్ డ్రైవింగ్.. ప్రభుత్వ ఆస్తులకు నష్టం..!!
- ఒమన్, అర్మేనియా చర్చలు..పలు కీలక అంశాలపై సమీక్ష..!!
- బహ్రెయిన్ పౌరులకు విద్యుత్, నీటి బిల్లుల్లో ఊరట..!!
- అబుదాబి–రియాద్ విమాన సర్వీసులు రద్దు.. అక్టోబర్ 19 వరకు నిలిపివేత
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన







