ఈద్ అల్ ఫితర్..HIA స్టేషన్ ఆపరేటింగ్ వేళలను ప్రకటించిన దోహా మెట్రో..!!

- March 27, 2025 , by Maagulf
ఈద్ అల్ ఫితర్..HIA స్టేషన్ ఆపరేటింగ్ వేళలను ప్రకటించిన దోహా మెట్రో..!!

దోహా, ఖతార్: దోహా మెట్రో, లుసైల్ ట్రామ్ ఈద్ అల్ ఫితర్ సెలవుల సందర్భంగా హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం (HIA) మెట్రో స్టేషన్ కోసం ప్రత్యేక ఆపరేటింగ్ వేళలను ప్రకటించాయి. ఆ ప్రకటన ప్రకారం.. రెడ్ లైన్‌లో ఉన్న HIA స్టేషన్ ఉదయం 5:37 నుండి.. చివరి రైలు ఈద్ అల్ ఫితర్ మూడు రోజులలో 12:45 am (+1)కి బయలుదేరుతుంది. అంతకుముందు, హమద్ అంతర్జాతీయ విమానాశ్రయం ఈద్ సమయంలో ప్రయాణించే ప్రయాణీకులకు ట్రావెల్ టిప్స్ జారీ చేసింది.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com