గోల్డ్ కిలాడీకి బెయిల్ నో…
- March 27, 2025
బెంగళూరు–దుబాయ్ నుంచి బంగారాన్ని అక్రమంగా తరలిస్తూ పట్టుబడిన కన్నడ నటి రన్యా రావుకు కోర్టులో చుక్కెదురైంది.ఆమెకు బెయిల్ ఇచ్చేందుకు బెంగళూరులోని సెషన్స్ కోర్టు నిరాకరించింది. బంగారం స్మగ్లింగ్ కేసులో అరెస్టైన రన్యా రావు బెటిల్ పిటిషన్ దాఖలు చేయగా, విచారణ జరిపిన న్యాయస్థానం బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది.
మరోవైపు, రన్యా రావు బంగారం స్మగ్లింగ్ కేసులో పోలీసులు మరొకరిని అరెస్టు చేశారు. గోల్డ్ డీలర్ సాహిల్ జైన్‌ను అరెస్టు చేశారు.రన్యా రావు బంగారాన్ని అక్రమంగా తరలించేందుకు సాహిల్ జైన్ సహకరించినట్లు గుర్తించారు. గతంలోనూ రెండుసార్లు ఆమెకు సహకరించినట్లు దర్యాఫ్తులో వెల్లడైందని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- భారత్‌లో మళ్లీ భారీ క్రీడా వేడుక
- శంషాబాద్: ఎయిర్‌పోర్ట్‌లో భారీగా బంగారం స్వాధీనం
- స్మృతి మంధాన, అభిషేక్ శర్మకు ఐసీసీ అవార్డు
- సీఎం తప్ప, మిగతా మంత్రుల రాజీనామా
- దేశానికి మోడీ దొరికిన ఆణిముత్యం: సీఎం చంద్రబాబు
- నిమిష ప్రియకేసులో తాజా అప్డేట్
- జాయెద్ నేషనల్ మ్యూజియం డిసెంబర్ 3న ప్రారంభం..!!
- వాడిలో ప్రమాదకరమైన విన్యాసాలు..పలువురు అరెస్టు..!!
- 2026లో ఖతార్ GDP 6% పైగా పెరుగుతుంది: IMF
- ఫేక్ ట్రాఫిక్ చెల్లింపు లింక్‌లపై హెచ్చరిక జారీ..!!