ఫేక్ ట్రాఫిక్ చెల్లింపు లింక్‌లపై హెచ్చరిక జారీ..!!
- October 16, 2025
మనామా: బహ్రెయిన్ లో నకిలీ ట్రాఫిక్ చెల్లింపు లింక్‌లపై ప్రజలకు హెచ్చరిక జారీ చేశారు. తెలియని పార్టీలు తరఫున వస్తున్న మోసపూరిత టెక్స్ట్ సందేశాల గురించి జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ ప్రజలకు హెచ్చరించింది.
ఈ మెసేజుల ద్వారా వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి, అనంతరం మోసాలకు పాల్పడుతారని తెలిపింది. అధికారిక ప్లాట్‌ఫారమ్‌లు మరియు అప్లికేషన్‌ల ద్వారా మాత్రమే ట్రాఫిక్ ఉల్లంఘనలను ధృవీకరించుకోవాలని, ఏదైనా అనధికారిక లింక్‌లపై క్లిక్ చేయకుండా జాగ్రత్తగా ఉండాలని అధికారులు పౌరులు మరియు నివాసితులకు సూచించారు. అటువంటి సందేశాలు వచ్చిన వెంటనే సంఘటనను నివేదించాలని, పంపినవారిని బ్లాక్ చేయాలని సూచించారు.
తాజా వార్తలు
- స్మృతి మంధాన, అభిషేక్ శర్మకు ఐసీసీ అవార్డు
- సీఎం తప్ప, మిగతా మంత్రుల రాజీనామా
- దేశానికి మోడీ దొరికిన ఆణిముత్యం: సీఎం చంద్రబాబు
- నిమిష ప్రియకేసులో తాజా అప్డేట్
- జాయెద్ నేషనల్ మ్యూజియం డిసెంబర్ 3న ప్రారంభం..!!
- వాడిలో ప్రమాదకరమైన విన్యాసాలు..పలువురు అరెస్టు..!!
- 2026లో ఖతార్ GDP 6% పైగా పెరుగుతుంది: IMF
- ఫేక్ ట్రాఫిక్ చెల్లింపు లింక్‌లపై హెచ్చరిక జారీ..!!
- క్రెడెన్షియల్ లెటర్ అందుకున్న పరమితా త్రిపాఠి..!!
- సౌదీలో తగ్గిన వార్షిక ద్రవ్యోల్బణం రేటు..!!