వాడిలో ప్రమాదకరమైన విన్యాసాలు..పలువురు అరెస్టు..!!
- October 16, 2025
మస్కట్: అల్ ఖబౌరాలోని ప్రవహించే వాగులో వాహనాలను ప్రమాదకరంగా నడుపుతూ.. వారితో ప్రయాణించే వారి ప్రాణాలకు ముప్పు కలిగించే విధంగా నిర్లక్ష్యంగా ప్రవర్తించిన పలువురిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ప్రమాదకరమైన విన్యాసాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నార్త్ అల్ బటినా గవర్నరేట్ పోలీస్ కమాండ్ స్పందించి, విచారణ ప్రారంభంచింది. వీడియోలో ఉన్న పలువురిని అదుపులోకి తీసుకున్నారు. వారిపై చట్టపరమైన చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
తాజా వార్తలు
- స్మృతి మంధాన, అభిషేక్ శర్మకు ఐసీసీ అవార్డు
- సీఎం తప్ప, మిగతా మంత్రుల రాజీనామా
- దేశానికి మోడీ దొరికిన ఆణిముత్యం: సీఎం చంద్రబాబు
- నిమిష ప్రియకేసులో తాజా అప్డేట్
- జాయెద్ నేషనల్ మ్యూజియం డిసెంబర్ 3న ప్రారంభం..!!
- వాడిలో ప్రమాదకరమైన విన్యాసాలు..పలువురు అరెస్టు..!!
- 2026లో ఖతార్ GDP 6% పైగా పెరుగుతుంది: IMF
- ఫేక్ ట్రాఫిక్ చెల్లింపు లింక్లపై హెచ్చరిక జారీ..!!
- క్రెడెన్షియల్ లెటర్ అందుకున్న పరమితా త్రిపాఠి..!!
- సౌదీలో తగ్గిన వార్షిక ద్రవ్యోల్బణం రేటు..!!