పీక్ సీజన్లో ఎక్స్ టెర్నల్ ఆపరేటర్లకు.. ఒమన్ అనుమతి..!!
- March 30, 2025
మస్కట్: వేసవి, శీతాకాలం సమయంలో దోఫర్ గవర్నరేట్‌కు.. ముఖ్యంగా మస్కట్-సలాలా, సోహార్-సలాలా మార్గాల్లో దేశీయ విమానాలను నడపడానికి ఒమన్ పౌర విమానయాన అథారిటీ (CAA) ఎక్స్ టెర్నల్ కంపెనీలను అనుమతిని జారీ చేసింది.
పీక్ సీజన్లలో అవసరమైన సేవలు అందించేందుకు జాతీయ, అంతర్జాతీయ విమానయాన సంస్థలు, చార్టర్ ఆపరేటర్లు, లీజింగ్ కంపెనీల నుండి అథారిటీ ప్రతిపాదనలను ఆహ్వానించింది.
1. సమ్మర్ పీక్ : జూలై 1, 2025 నుండి ఆగస్టు 31, 2025 వరకు
2. వింటర్ పీక్ : డిసెంబర్ 1, 2025 నుండి జనవరి 31, 2026 వరకు
ఈ కాలంలో ధోఫర్‌కు విమాన ప్రయాణానికి పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడం, సజావుగా కనెక్టివిటీని నిర్ధారించడం ఈ చొరవ లక్ష్యమని పేర్కొన్నారు. ఆసక్తిగల పార్టీలు మరిన్ని వివరాల కోసం [email protected] లో అధికారులను సంప్రదించాలని వెల్లడించింది.
తాజా వార్తలు
- ఇరాన్ నాయకత్వానికి ట్రంప్ బిగ్ వార్నింగ్
- పలు కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- 'మన శంకర వర ప్రసాద్ గారు’ ప్రీమియర్‌ను నిర్వహించిన జనసేన గల్ఫ్‌సేన
- అంధుల మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ దీపికకు అరుదైన గౌరవం
- ఓల్డ్ దోహా పోర్ట్ ఫిషింగ్ పోటీ..QR 600,000 బహుమతులు..!!
- సౌదీలో SR977 బిలియన్లు దాటిన విదేశీ పెట్టుబడులు..!!
- నో క్యాష్.. నో టిక్కెట్.. DXB, సాలిక్ ఒప్పందం..!!
- కువైట్ లో 2026 చివరి నాటికి స్మార్ట్ మీటర్ల ఇన్ స్టాలేషన్..!!
- సీబ్ వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- బహ్రెయిన్-కువైట్ మధ్య దౌత్య సంబంధాలు ప్రత్యేకం..!!







