ఆత్మహత్యకు ప్రయత్నించిన భారతీయుడిపై బహిష్కరణ వేటు..!!
- April 03, 2025
కువైట్: జాబర్ వంతెనపై నుండి దూకి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన భారతీయుడిని కువైట్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ దేశం నుండి బహిష్కరించింది.
అధికారుల కథనం ప్రకారం..కోస్ట్ గార్డ్ సిబ్బంది తమ సాధారణ తనిఖీలో ఉండగా.. జాబర్ వంతెనపై ఆత్మహత్యకు ప్రయత్నిస్తున్న ఒక భారతీయ ప్రవాసిని గుర్తించారు. వారు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఆ తరువాత అతన్ని సంబంధిత అధికారులకు అప్పగించారు. వారు అతన్ని దేశం నుండి బహిష్కరించాలని, జీవితకాల ప్రవేశ నిషేధాన్ని విధించాలని ఆదేశించారు.
తాజా వార్తలు
- జూబ్లీహిల్స్ లో ఓట్ చోరీ జరిగిందంటూ KTR ఫిర్యాదు
- కేంద్రం సంచలన నిర్ణయం..
- ప్రధాని మోదీని కలవడం గర్వంగా ఉంది: సీఎం చంద్రబాబు
- సోషల్ మీడియా యూజర్స్ కి పోలీసులు హెచ్చరిక
- మహిళా ఫార్ములా 4 రేసర్
- మిసెస్ యూనివర్స్ 2025 గా భారత మహిళ
- జపాన్లో శాశ్వత నివాసానికి గోల్డెన్ ఛాన్స్!
- Gitex 2025: స్మార్ట్ కార్లు వీసా ఉల్లంఘనలు గుర్తింపు..!!
- వాడివేడిగా బహ్రెయిన్ పార్లమెంట్ సమావేశాలు..!!
- వెండింగ్ యంత్రాల ద్వారా మెడిసిన్ అమ్మకాలపై కీలక నిర్ణయం..!!