Gitex 2025: స్మార్ట్ కార్లు వీసా ఉల్లంఘనలు గుర్తింపు..!!
- October 13, 2025
యూఏఈ: యూఏఈలో త్వరలో స్మార్ట్ కార్లతో వీసా ఉల్లంఘనలను గుర్తించనున్నారు.ఈ మేరకు ఫెడరల్ అథారిటీ ఫర్ ఐడెంటిటీ, సిటిజన్‌షిప్, కస్టమ్స్ మరియు పోర్ట్స్ సెక్యూరిటీ (ICP) వెల్లడించింది. అక్టోబర్ 13 నుండి 17 వరకు దుబాయ్ వరల్డ్ ట్రేడ్ సెంటర్‌లో జరిగే GITEX గ్లోబల్ లో ఈ వినూత్న స్మార్ట్ కారును ప్రదర్శించనున్నారు.
“స్మార్ట్ వయోలేటర్ కార్” పేరిట దీనిని రూపొందించారు.ఇది రియల్-టైమ్ విజువల్ మానిటరింగ్ అధునాతన కృత్రిమ మేధస్సు వ్యవస్థలతో కూడిన మొబైల్ నిఘా యూనిట్ గా పనిచేయనుంది. వాహనం చుట్టూ ఆరు హై-రిజల్యూషన్ కెమెరాలను ఏర్పాటు చేశారు.ఇవి 10 మీటర్ల పరిధిలో కవరేజీని అందిస్తుందన్నారు.
తాజా వార్తలు
- జపాన్లో శాశ్వత నివాసానికి గోల్డెన్ ఛాన్స్!
- Gitex 2025: స్మార్ట్ కార్లు వీసా ఉల్లంఘనలు గుర్తింపు..!!
- వాడివేడిగా బహ్రెయిన్ పార్లమెంట్ సమావేశాలు..!!
- వెండింగ్ యంత్రాల ద్వారా మెడిసిన్ అమ్మకాలపై కీలక నిర్ణయం..!!
- ఒమన్ లో కార్మికుల రక్షణకు కొత్త నిబంధనలు..!!
- సౌదీ అరేబియాలో కొత్తగా 1,516 పురావస్తు ప్రదేశాలు..!!
- నవంబర్ 4 నుంచి ఖతార్ లో బాస్కెట్బాల్ మినీ వరల్డ్ కప్..!!
- ఏపీ సమాచార శాఖ కమిషనర్గా కె.ఎస్.విశ్వనాథన్
- హైదరాబాద్లో సేఫ్ రైడ్ ఛాలెంజ్ ప్రారంభం
- టీటీడీకి రూ.75 లక్షలు విరాళం