కువైట్ లో ఎక్స్ఛేంజ్ హౌస్‌లు మూసివేత..!!
- April 04, 2025
కువైట్: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ కువైట్ అవసరాలకు అనుగుణంగా ఎక్స్ఛేంజ్ కంపెనీలు, సంస్థలను నియంత్రించే నిబంధనలను అమలు చేస్తున్నారు. అమలు తర్వాత దేశంలోని పెద్ద సంఖ్యలో మనీ ఎక్స్ఛేంజ్ దుకాణాలు తమ కార్యకలాపాలను మూసివేసాయి. సెంట్రల్ బ్యాంక్ నియంత్రణను అమలు చేయడానికి గడువు మార్చి 31న ముగిసింది.
అంతుకుందు వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ మంత్రి ఖలీఫా అల్-అజీల్ నేతృత్వంలోని కువైట్ అంతటా ఎక్స్ఛేంజీలను లక్ష్యంగా చేసుకుని మూడు బృందాలతో త్వరగా తనిఖీ పర్యటనలు నిర్వహించింది.
తాజా వార్తలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!







