ఎమిర్ - ఈద్ అల్ పితర్ గ్రీటింగ్స్
- July 06, 2016
ఎమిర్ షేక్ తమిమ్ బిన్ హమాద్ అల్ థని, అరబ్ మరియు ఇస్లామిక్ దేశాల నుంచి పలువురు ప్రముఖుల నుంచి ఈద్ అల్ ఫితర్ గ్రీటింగ్స్‌ని అందుకున్నారు, అలాగే తనకు గ్రీటింగ్స్ తెలిపినవారికి కృతజ్ఞతలు అందజేశారు. ఖతార్ ప్రజలు అభివృద్ధిలో దూసుకుపోవాలనీ ఈ సందర్భంగా ఎమిర్ షేక్ ఆకాంక్షించారు. సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ నయెఫ్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ సౌద్ నుంచి ఎమిర్ షేక్ సన్మానం అందుకున్నారు. ప్రతిగా ఆయన్ను తిరిగి సన్మానించారు కూడా. భారత ప్రధాని నరేంద్రమోడీతో ఎమిర్ షేక్ గురువారం టెలిఫోన్లో సంభాషించారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య సంబంధాల బలోపేతంపై ఇరువురు నాయకులు చర్చించారు. ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్ ప్రసిడెంట్ హస్సన్ రోహాని, ఎమిర్ షేక్ పరస్పరం ఈద్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈజిప్ట్ ప్రెసిడెంట్ అబ్దెల్ ఫతాహ్ అల్ సిస్సి మరియు సోమాలియా అధ్యక్షుడు హసన్ షేక్ మొహమ్మద్తోనూ ఈద్ శుభాకాంక్షల్ని షేర్ చేసుకున్నారు. వివిధ దేశాల ప్రముఖుల నుంచి కృతజ్ఞతలు, శుభాకాంక్షలు ఈద్ అల్ ఫితర్ సందర్భంగా ఎమిర్ షేక్‌కి ముంచెత్తాయి.
తాజా వార్తలు
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!
- గుల్మార్గ్లో ఎంపీ బాలశౌరి నేతృత్వంలో కమిటీ సమావేశం
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..







