దుబాయ్ లో ఖైదీలకు Dh7.6 మిలియన్ల ఆర్థిక సహాయం..!!
- April 06, 2025
దుబాయ్: ఖైదీల శ్రేయస్సుకు మద్దతు ఇవ్వడానికి కొనసాగుతున్న నిబద్ధతలో భాగంగా, 2024లో పురుష, స్త్రీ ఖైదీలకు Dh7.6 మిలియన్ల విలువైన మానవతా సహాయం అందించినట్లు దుబాయ్ పోలీసులు ప్రకటించారు. డిపార్ట్మెంట్ డైరెక్టర్ మేజర్ జనరల్ మర్వాన్ అబ్దుల్ కరీం జుల్ఫర్ మాట్లాడుతూ.. ఈ చొరవ దుబాయ్ పోలీసుల విస్తృత సంస్కరణ, పునరావాస వ్యూహాన్ని తెలియజేస్తుందన్నారు. ఈ విధానం ఖైదీలు తమ జీవితాలను పునర్నిర్మించడంలో సహాయపడటం, సమాజంలో తిరిగి కలిసిపోవడానికి వారిని సిద్ధం చేస్తుందన్నారు. తమ ప్రయత్నాలకు నిరంతరం మద్దతు ఇచ్చే పౌర సమాజ సంస్థలు, ప్రైవేట్ రంగ భాగస్వాములు, వ్యక్తిగత దాతలను ఆయన ప్రశంసించారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!
- దోహాలో AGCFF U-17 గల్ఫ్ కప్ ప్రారంభోత్సవం..!!
- Asia Cup 2025: ఒమన్ పై భారత్ విజయం..
- టీ20 ఫార్మాట్లో 250 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న టీమిండియా
- ప్రీక్వార్టర్స్‌లో పీవీ సింధు ఓటమి...
- ఆసియా కప్: ధనాధనా బాదిన అభిషేక్, శాంసన్..