రిఫాలోని బ్రాంకో ప్రాంగణంలో నవరాత్రి పూజలు..!!

- April 08, 2025 , by Maagulf
రిఫాలోని బ్రాంకో ప్రాంగణంలో నవరాత్రి పూజలు..!!

మనామా: బ్రాంకో ప్రాంగణంలో ఉన్న దుర్గా మాత మందిర్‌లో భారతీయ హిందూ పండుగ నవరాత్రి పూజను  భక్తి  సంప్రదాయంతో జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో వందలాది మంది భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. వారు అష్టమి (ఉపవాసం ఎనిమిదవ రోజు) శుభ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దుర్గాదేవికి ప్రత్యేక అలంకరణలు చేశారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com