మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా గంజాయి స్వాధీనం..!!
- April 10, 2025
మస్కట్: మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయంలో 2.237 కిలోగ్రాముల గంజాయిని అక్రమంగా రవాణా చేసే ప్రయత్నాన్ని ఒమన్ కస్టమ్స్ విఫలం చేసింది. "మస్కట్ అంతర్జాతీయ విమానాశ్రయ కస్టమ్స్ ఒక ఆసియా ప్రయాణీకుడు తన వ్యక్తిగత లగేజీలో దాచిపెట్టిన 2.237 కిలోగ్రాముల గంజాయిని అక్రమంగా రవాణా చేయడానికి చేసిన ప్రయత్నాన్ని అడ్డుకున్నామని, ఒమన్ కస్టమ్స్ ఒక ప్రకటనలో తెలిపింది.
తాజా వార్తలు
- సౌదీలో న్యూ రిక్రూట్ మెంట్ గైడ్.. SR20,000 ఫైన్, 3 ఏళ్ల నిషేధం..!!
- బహ్రెయిన్‌లో డైరెక్టర్ అజిత్ నాయర్ బుక్ రిలీజ్..!!
- కువైట్ లో లైసెన్స్ లేని ప్రకటనలకు KD 5,000 ఫైన్..!!
- అల్ ఖాన్ బ్రిడ్జి సమీపంలో అగ్నిప్రమాదం..!!
- ఒమన్‌లో గరిష్ఠానికి చేరిన పబ్లిక్ కంప్లయింట్స్..!!
- ఖతార్ లో అక్టోబర్ 26 నుండి చిల్డ్రన్స్ స్పోర్ట్స్ క్యాంప్..!!
- చెస్ గ్రాండ్‌మాస్టర్ డానియల్ నారోడిట్స్కీ కన్నుమూత
- అమరుల త్యాగాలు వెలకట్టలేనివి: సిపి సుధీర్ బాబు
- క్రోమ్, ఫైర్ఫాక్స్ యూజర్లకు కేంద్రం హెచ్చరిక
- ఏపీ వ్యవసాయానికి ఆస్ట్రేలియా సపోర్ట్