చెత్త సంక్షోభం మినిస్ట్రీ సమావేశం

- July 07, 2016 , by Maagulf
చెత్త సంక్షోభం మినిస్ట్రీ సమావేశం

మునిసిపాలిటీస్‌ అండ్‌ అర్బన్‌ ప్లానింగ్‌ మినిస్ట్రీ - మునిసిపాలిటీస్‌ ఎఫైర్స్‌ అండర్‌ సెక్రెటరీ డాక్టర్‌ నబీల్‌ అబుల్‌ అల్‌ ఫత్‌, దక్షిణ, ఉత్తర గవర్నరేట్స్‌ పరిధిలో నెలకొన్న చెత్త సంక్షోభంపై ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. నార్తరన్‌ మునిసిపాలిటీ డైరెక్టర్‌ జనరల్‌ యూసఫ్‌ అల్‌ ఘాతమ్‌, సదరన్‌ మునిసిపాలిటీ డైరెక్టర్‌ జనరల్‌ అసెమ్‌ అబ్దుల్‌లతీఫ్‌, నార్తరన్‌ మునిసిపాలిటీ చైర్మన్‌ మొహమ్మద్‌ బు హమౌద్‌ మరియు ఎర్‌బాసెర్‌ జనరల్‌ మేనేజర్‌ లూయిస్‌ మాన్యుయెల్‌ పలువురు ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరై, చెత్త సమస్యకు పరిష్కారం వెతికే దిశగా సమాలోచనలు జరిపారు. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com