యూఏఈలో 47 డిగ్రీలకు చేరనున్న ఉష్ణోగ్రతలు..!!
- April 12, 2025
యూఏఈ: యూఏఈలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా దీవులు, తీర ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయని నేషనల్ సెంటర్ ఆఫ్ మెటియాలజీ (NCM) తెలిపింది. అబుదాబిలో ఉష్ణోగ్రతలు గరిష్టంగా 42°C, కనిష్టంగా 25°C ఉండే అవకాశం ఉందన్నారు. దుబాయ్లో ఉష్ణోగ్రతలు 40°C, కనిష్టంగా 24°C ఉంటుందన్నారు.
సాధారణంగా, వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయన్నారు. కొన్నిసార్లు పాక్షికంగా మేఘావృతమై ఉండవచ్చని తెలిపారు. ఆగ్నేయం నుండి ఈశాన్య దిశ వరకు గాలులు తేలికగా వీస్తాయని, కొన్నిసార్లు ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉందన్నారు.
తాజా వార్తలు
- జూబ్లీహిల్స్ లో ఓట్ చోరీ జరిగిందంటూ KTR ఫిర్యాదు
- కేంద్రం సంచలన నిర్ణయం..
- ప్రధాని మోదీని కలవడం గర్వంగా ఉంది: సీఎం చంద్రబాబు
- సోషల్ మీడియా యూజర్స్ కి పోలీసులు హెచ్చరిక
- మహిళా ఫార్ములా 4 రేసర్
- మిసెస్ యూనివర్స్ 2025 గా భారత మహిళ
- జపాన్లో శాశ్వత నివాసానికి గోల్డెన్ ఛాన్స్!
- Gitex 2025: స్మార్ట్ కార్లు వీసా ఉల్లంఘనలు గుర్తింపు..!!
- వాడివేడిగా బహ్రెయిన్ పార్లమెంట్ సమావేశాలు..!!
- వెండింగ్ యంత్రాల ద్వారా మెడిసిన్ అమ్మకాలపై కీలక నిర్ణయం..!!