ఒసాకా ఎక్స్‌పో 2025.. ఒమాన్ ఇంటరాక్టివ్ పెవిలియన్..!!
- April 12, 2025
మస్కట్: ఒసాకా ఎక్స్‌పో 2025.. ఈ ప్రపంచ ప్రదర్శన ఏప్రిల్ 13 నుండి అక్టోబర్ 13 వరకు జపాన్ నగరంలో నిర్వహిస్తున్నారు. ఇది "మన జీవితాల కోసం భవిష్యత్తు సమాజాలను రూపొందించడం" అనే థీమ్‌తో నిర్వహిస్తున్నారు. ఒమన్‌తో సహా 155 కంటే ఎక్కువ దేశాలు ఈ అంతర్జాతీయ కార్యక్రమంలో పాల్గొంటున్నాయి.
ఎక్స్‌పో 2025 ఒసాకాలో "ఒమన్ - విస్తరించిన లింక్‌లు" అనే థీమ్‌తో ఒమన్ పెవిలియన్ ఏర్పాటలవుతోంది. ఈ పెవిలియన్ నీరు, భూమి, కమ్యూనికేషన్, పర్యాటకం, పెట్టుబడి అవకాశాలు, సాంస్కృతిక గుర్తింపు, అంతర్జాతీయ సంబంధాలు వంటి కీలక రంగాలను ప్రదర్శించే 33 కంటే ఎక్కువ ఈవెంట్‌లను కలిగి ఉంది. ఎక్స్‌పో 2025 ఒసాకా ప్రపంచవ్యాప్తంగా సుమారు 28.2 మిలియన్ల సందర్శకులను ఆకర్షిస్తుందని భావిస్తున్నారు.
తాజా వార్తలు
- అమరావతిలో స్పోర్ట్స్ సిటీ: హోంమంత్రి అనిత
- పీఎఫ్ ఖాతాదారులకు భారీ శుభవార్త..
- పెట్టుబడిదారుల ఆకర్షణే విశాఖ సదస్సు లక్ష్యం: సీఎం చంద్రబాబు
- విదేశీ విద్య పై సీఎం రేవంత్ విప్లవాత్మక నిర్ణయం
- ఈజిప్ట్ లో ట్రంప్.. గాజా శాంతి ఒప్పందంపై సంతకాలు..!!
- ఒమన్ లో వరుస అగ్నిప్రమాదాలు..!
- ఖతార్ వేదికగా జనవరి 30న హోప్ మ్యాచ్..!!
- యూఏఈలో ఆన్ లైన్ ద్వారా డొమెస్టిక్ వర్కర్ల వీసాల జారీ, రెన్యూవల్..!!
- నాలుగేళ్ల చిన్నారి మృతి..భద్రతాపరమైన హెచ్చరికలు జారీ..!!
- కువైట్ లో వేతన ట్రాకింగ్ వ్యవస్థ సక్సెస్..!!