ఒమన్ లో వరుస అగ్నిప్రమాదాలు..!
- October 14, 2025
మస్కట్: ఒమన్ లో వరుస అగ్నిప్రమాదాలు నివాసితుల్లో భయాందోళనలను కలుగజేస్తున్నాయి. ధోఫర్ గవర్నరేట్‌లోని ఇబ్రీలోని విలాయత్‌లోని ఒక ఇంట్లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న సివిల్ డిఫెన్స్ మరియు అంబులెన్స్ అథారిటీకి చెందిన అగ్నిమాపక బృందాలు సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. ఈ సంఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. మరొక సంఘటన నార్త్ అల్ బటినా గవర్నరేట్‌లో జరిగింది. సోహార్‌లోని ప్లాస్టిక్ వ్యర్థాల కారణంగా అగ్ని ప్రమాదం జరిగింది. మంటలను సకాలంలో అదుపులోకి తీసుకురావడంతో ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు తెలిపారు.
తాజా వార్తలు
- పీఎఫ్ ఖాతాదారులకు భారీ శుభవార్త..
- పెట్టుబడిదారుల ఆకర్షణే విశాఖ సదస్సు లక్ష్యం: సీఎం చంద్రబాబు
- విదేశీ విద్య పై సీఎం రేవంత్ విప్లవాత్మక నిర్ణయం
- ఈజిప్ట్ లో ట్రంప్.. గాజా శాంతి ఒప్పందంపై సంతకాలు..!!
- ఒమన్ లో వరుస అగ్నిప్రమాదాలు..!
- ఖతార్ వేదికగా జనవరి 30న హోప్ మ్యాచ్..!!
- యూఏఈలో ఆన్ లైన్ ద్వారా డొమెస్టిక్ వర్కర్ల వీసాల జారీ, రెన్యూవల్..!!
- నాలుగేళ్ల చిన్నారి మృతి..భద్రతాపరమైన హెచ్చరికలు జారీ..!!
- కువైట్ లో వేతన ట్రాకింగ్ వ్యవస్థ సక్సెస్..!!
- జూబ్లీహిల్స్ లో ఓట్ చోరీ జరిగిందంటూ KTR ఫిర్యాదు