ఖతార్ వేదికగా జనవరి 30న హోప్ మ్యాచ్..!!
- October 14, 2025
దోహా: ఖతార్ లో హోప్ మ్యాచ్ నిర్వహణకు సంబంధించిన షెడ్యూల్ ను అధికారులు విడుదల చేశారు. 2026, జనవరి 30వ తేదీన ఐకానిక్ అహ్మద్ బిన్ అలీ స్టేడియంలో ఈ మ్యాచును నిర్వహించనున్నారు. 45వేల సీట్ల సామర్థ్యం కలిగిన ఈ ఐకానిక్ స్టేడియంలో ఫుట్‌బాల్ దిగ్గజాలను ఓక చోటనే చూసే అవకాశాన్ని కల్పిస్తుందని నిర్వాహకులు ప్రకటించారు.
2026 ఈవెంట్ ఇప్పటివరకు అత్యంత ప్రభావవంతమైనదిగా ఉంటుందని భావిస్తున్నారు. 2024 మరియు 2025 ఎడిషన్లలో QR 71 మిలియన్ల మొత్తాన్ని ఛారిటీ కోసం ఫండ్ ను సేకరించారు. సేకరించిన ఫండ్ తో పాలస్తీనా, లెబనాన్, సిరియా, నైజీరియా, రువాండా, సూడాన్, పాకిస్తాన్, మాలి, టాంజానియా/జాంజిబార్ మరియు ఖతార్‌లలో విద్యా సంబంధిత కార్యక్రమాలకు వినియోగిస్తారు.
తాజా వార్తలు
- శంకర నేత్రాలయ USA మిల్వాకీ కార్యక్రమం విజయం 770 మందికి కంటి చూపు
- అంబులెన్స్‌లో మంటలు నలుగురు మృతి
- ఢిల్లీలో బాంబు బెదిరింపుల కలకలం
- లండన్ మ్యూజియంలో అమరావతి శిల్ప సంపదను తెచ్చేందుకు చర్యలు
- 33వ అరబ్ జ్యువెల్లరీ ఎగ్జిబిషన్ ప్రారంభం..!!
- సాల్మియాలో పార్క్ చేసిన వాహనాలు ధ్వంసం..!!
- విషాదం..ప్రమాదంలో బైక్ రైడర్ మృతి..!!
- సౌదీ అరేబియాకు F-35 ఫైటర్ జెట్స్..ట్రంప్
- రాకేష్ సమాచారం అందించినవారికి Dh25,000 రివార్డు..!!
- ఖతార్ లో ఆన్లైన్ లో ఖైదీల ఉత్పత్తులు..!!







