యూఏఈలో ఆన్ లైన్ ద్వారా డొమెస్టిక్ వర్కర్ల వీసాల జారీ, రెన్యూవల్..!!
- October 14, 2025
యూఏఈః యూఏఈలో డొమెస్టిక్ వర్కర్లకు సంబంధించిన వీసా జారీ, రెన్యూవల్, క్యాన్సిల్ వంటి సేవలు ఇక ఆన్ లైన్ ద్వారా అందుబాటులోకి రానున్నాయి. వర్క్ ఇన్ యూఏఈ అనే డిజిటల్ ప్లాట్‌ఫామ్ ద్వారా డొమెస్టిక్ వర్కర్ల వైద్య సేవలను కూడా చేయవచ్చు.ఈ మేరకు మానవ వనరులు మరియు ఎమిరేటైజేషన్ మంత్రిత్వ శాఖ (MoHRE) వెల్లడించింది. వివిధ మంత్రిత్వశాఖల సమన్వయంతో ఇది సాధ్యమైందని తెలిపింది. ఇది యూఏఈ జీరో గవర్నమెంట్ బ్యూరోక్రసీ ప్రోగ్రామ్‌కు మద్దతు ఇస్తుందన్నారు.
ఈ ప్లాట్‌ఫామ్ ద్వారా వినియోగదారులు గృహ కార్మికులను ఆన్లైన్లో నియమించుకోవడానికి సంబంధించిన అన్ని కీలక దశలను పూర్తి చేయవచ్చని లేబర్ మార్కెట్ మరియు ఎమిరటైజేషన్ ఆపరేషన్స్ అండర్ సెక్రటరీ ఖలీల్ ఇబ్రహీం ఖూరి తెలిపారు.
తాజా వార్తలు
- పీఎఫ్ ఖాతాదారులకు భారీ శుభవార్త..
- పెట్టుబడిదారుల ఆకర్షణే విశాఖ సదస్సు లక్ష్యం: సీఎం చంద్రబాబు
- విదేశీ విద్య పై సీఎం రేవంత్ విప్లవాత్మక నిర్ణయం
- ఈజిప్ట్ లో ట్రంప్.. గాజా శాంతి ఒప్పందంపై సంతకాలు..!!
- ఒమన్ లో వరుస అగ్నిప్రమాదాలు..!
- ఖతార్ వేదికగా జనవరి 30న హోప్ మ్యాచ్..!!
- యూఏఈలో ఆన్ లైన్ ద్వారా డొమెస్టిక్ వర్కర్ల వీసాల జారీ, రెన్యూవల్..!!
- నాలుగేళ్ల చిన్నారి మృతి..భద్రతాపరమైన హెచ్చరికలు జారీ..!!
- కువైట్ లో వేతన ట్రాకింగ్ వ్యవస్థ సక్సెస్..!!
- జూబ్లీహిల్స్ లో ఓట్ చోరీ జరిగిందంటూ KTR ఫిర్యాదు