భారత్ రంగంలోకి దిగింది...
- July 07, 2016
ఒక ఉగ్రదాడిని మరువకముందే రంజాన్ రోజున మరోసారి బాంబు పేలుడుతో బంగ్లాదేశ్ రాజధాని ఢాకా దద్దరిల్లింది. ఐఎస్ సృష్టిస్తున్న వరుస ఉగ్రచర్యలను పరిశీలించేందుకు భారత్ రంగంలోకి దిగింది. దీనిలో భాగంగా జాతీయ రక్షక దళ(ఎన్‌ఎస్‌జీ) బృందాన్ని బంగ్లాదేశ్ పంపేందుకు సిద్ధం చేసింది. దీనికి సంబంధించిన అనుమతులను కూడా పూర్తయ్యాయి. బంగ్లాదేశ్ వెళ్లే ఎన్‌ఎస్‌జీ బృందం అక్కడ పరిస్థితులను విశ్లేషించి అధ్యయనం చేయనుంది.
'ఎన్‌ఎస్‌జీ బృందం బంగ్లాదేశ్‌లో పర్యటించేందుకు ఆ దేశం నుంచి అనుమతి లభించింది. వరుస ఉదంతాలను, అక్కడ నెలకొన్న పరిస్థితులను వీరు అధ్యయనం చేస్తారు.' అని ఉన్నతాధికారులు తెలిపారు.
ఇరు దేశాల ద్వైపాక్షిక మైత్రీ బంధం.. సహకారం నేపథ్యంలో బంగ్లాదేశ్ కూడా ఎన్‌ఎస్‌జీ బృందం తమ దేశంలో పర్యటించడానికి అనుమతి ఇచ్చింది.
తాజా వార్తలు
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!
- ఖతార్‌లో MotoGP, ఫార్ములా-1 గ్రాండ్‌ప్రి.. వాలంటీర్ల నమోదు ప్రారంభం..!!
- దుబాయ్‌లో తక్కువ అద్దె ఇళ్లపై ప్రవాసుల ఆశలు.. కొత్త నిబంధనలతో ఊరట..!!
- అయోవాలో దిగ్విజయంగా NATS క్రికెట్ టోర్నమెంట్
- జెవర్ ఎయిర్‌పోర్ట్‌కు ‘నరేంద్ర మోడీ’ పేరు.. క్యాబినెట్ ఆమోదం







