ఒమన్ లో ఉన్నత విద్యా సంస్థలలో దరఖాస్తులు..రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- April 14, 2025
మస్కట్: ఒమన్ లో ఉన్నత విద్య ప్రవేశ కేంద్రం 2025/2026 విద్యా సంవత్సరానికి ప్రభుత్వ ఉన్నత విద్యా సంస్థలు, స్కాలర్షిప్లు , అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌ల కోసం గ్రాంట్లకు దరఖాస్తుల రిజిస్ట్రేషన్ ప్రారంభించినట్లు ప్రకటించింది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ జూన్ 1వరకు కొనసాగుతుందని వెల్లడించింది.
2024/2025 విద్యా సంవత్సరానికి జనరల్ ఎడ్యుకేషన్ డిప్లొమా (GED) లేదా కేంద్రం అధికారిక వెబ్సైట్ (http://www.heac.gov.om) ద్వారా నమోదు చేసుకోవాలని పేర్కొంది. దరఖాస్తుదారులు ఉన్నత విద్యా సంస్థలు అందించే అందుబాటులో ఉన్న ప్రోగ్రామ్‌లు, స్పెషలైజేషన్లను తెలుసుకొని, విద్యా కార్యక్రమాలను ఎంచుకోవాలని సూచించారు.
తాజా వార్తలు
- 171 దేశాల పౌరులకు భారత్ ఈ-వీసా సౌకర్యం
- దూసుకొస్తోన్న 'భారత్ ట్యాక్సీ'
- ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం సినీ గానప్రస్థానానికి 60 ఏళ్లు
- గుంటూరులో NATS ఆధ్వర్యంలో జానపద సాంస్కృతిక సంబరాలు
- సాజిద్ అక్రమ్‌పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ
- భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి
- ఖతార్‌లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్‌లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!







