ఫైర్ సేఫ్టీ ఉల్లంఘనలపై కేఎఫ్ఎఫ్ సీరియస్..!!
- April 15, 2025
కువైట్ః ఫైర్ సేఫ్టీ ఉల్లంఘనలపై కువైట్ అగ్నిమాపక దళం (KFF) కఠిన చర్యలు చేపట్టింది. బ్నీద్ అల్-గర్‌లోని ఒక వాణిజ్య భవనాన్ని సీజ్ చేసింది. దాని బేస్‌మెంట్‌లో మండే, రసాయన పదార్థాలను సరిగ్గా నిల్వ చేయనందుకు మూసివేసింది. ఆదివారం నిర్వహించిన తనిఖీలో ఈ విషయాన్ని గుర్తించడంతో చర్యలు తీసుకున్నారు. ఇలాంటి సంఘటనలు అగ్ని ప్రమాద తీవ్రతను పెంచడంతోపాటు ప్రాణాలకు, ఆస్తికి ప్రమాదాలను పెంచుతాయని KFF చీఫ్ మేజర్ జనరల్ తలాల్ అల్-రౌమి తెలిపారు.
తాజా వార్తలు
- ఫోర్బ్స్ అత్యంత సంపన్న దేశాలలో ఖతార్..!!
- ISB ప్లాటినం జూబ్లీ ఫెస్టివల్..టిక్కెట్లు విడుదల..!!
- ఒమన్ లో వాహనదారులకు కీలక సూచనలు..!!
- రియాద్ విమానాశ్రయంలో విమానాల ఆలస్యంపై సమీక్ష..!!
- ముబారక్ అల్-కబీర్లో మహిళ, ఇద్దరు పిల్లలు మృతి..!!
- యూఏఈలో వాహనాలతో గ్యారేజీలు ఫుల్..!!
- 5 జిల్లాల పరిథిలో అమరావతి ORR
- ముందస్తు పర్మిషన్ ఉంటేనే న్యూఇయర్ వేడుకలు చేసుకోవాలి
- గువాహటిలో టీటీడీ ఆలయం
- తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ వలసదారుల దినోత్సవం







