మే 2న అమరావతికి రానున్న ప్రధాని మోదీ
- April 15, 2025
విజయవాడ: ప్రధాని మోదీ ఎపి పర్యటన ఖరారైంది.. ఆయన మే రెండో తేదిన అమరావతికి రానున్నారు.ఈ సందర్బంగా అమరావతి పునర్ నిర్మాణ పనులను ఆయన ప్రారంభించనున్నారు.ఈ మేరకు ఆయన పర్యటన వివరాలను ప్రధాన మంత్రి కార్యాలయం నేడు విడుదల చేసింది. కాగా అమరావతిలో 41 వేల కోట్ల రూపాయిలతో చేపట్టనున్న నిర్మాణ పనులను ఆయన లాంచనంగా ఆరంభించనున్నారు.. ఇప్పటికే ఈ నిర్మాణ పనులకు టెండర్లను కూడా ఎపి ప్రభుత్వ ఖరారు చేసింది. అలాగే ఈ పునర్ నిర్మాణ పనులకు కేంద్రం 15 వేల కోట్ల రూపాయిలు ప్రపంచ బ్యాంక్ నుంచి రుణం ఇచ్చింది. అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా తన వాటాగా మరో 3వ వేల కోట్ల రూపాయిలను రిలీజ్ కూడా చేసింది. దీంతో దశలో వారీగా నిర్మాణాలను చేపట్టనుంది ఎపి ప్రభుత్వం..
తాజా వార్తలు
- గిన్నిస్ రికార్డుకు సిద్ధమవుతున్న అయోధ్య!
- కువైట్ లో ది లీడర్స్ కాన్క్లేవ్..!!
- సౌదీలో 23,094 మంది అరెస్టు..!!
- బహ్రెయిన్ లో మెసేజ్ స్కామ్స్ పెరుగుదల..!!
- ప్రపంచ శాంతికి ఖతార్ కృషి..!!
- బర్నింగ్ డాల్ ట్రెండ్ పై దుబాయ్ పోలీసుల వార్నింగ్..!!
- ROHM లో స్టార్ డయానా హద్దాద్ కాన్సర్ట్..!!
- దోహా చర్చలతో పాకిస్థాన్-ఆఫ్ఘనిస్థాన్ శాంతి ఒప్పందం
- శంకర నేత్రాలయ USA తమ 'అడాప్ట్-ఎ-విలేజ్' దాతలకు అందిస్తున్న ఘన సత్కారం
- నవంబర్ 14, 15న సీఐఐ భాగస్వామ్య సదస్సు–ఏర్పాట్ల పై సీఎం చంద్రబాబు సమీక్ష