ట్రాఫిక్ చెల్లింపు నకిలీ లింక్లు.. కువైట్ హెచ్చరిక..!!
- April 18, 2025
కువైట్: ట్రాఫిక్ జరిమానాలపై డిస్కౌంట్లను అందించే మోసపూరిత వెబ్సైట్ల గురించి సహెల్ యాప్ తన వినియోగదారులకు హెచ్చరిక జారీ చేసింది. అధికారుల కథనం ప్రకారం, ఈ నకిలీ సైట్లు వినియోగదారుల బ్యాంకింగ్ సమాచారాన్ని దొంగిలించడానికి రూపొందించబడ్డాయి. సురక్షితమైన ఎలక్ట్రానిక్ చెల్లింపుల కోసం సహెల్ వంటి అధికారిక ప్రభుత్వ అప్లికేషన్లను ఉపయోగించాలని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ పౌరులు, నివాసితులకు సూచించింది. సహెల్ యాప్ వినియోగదారులకు లింక్లను ఉపయోగించే ముందు వాటి ప్రామాణికతను చెక్ చేసుకోవాలని, అనధికారిక లేదా నమ్మదగని వెబ్సైట్లలో బ్యాంకింగ్ వివరాలను నమోదు చేయవద్దని తెలిపింది.
తాజా వార్తలు
- టీసీఎస్ లాభం రూ.10657 కోట్లు..
- యుద్ధ కళల్లో పవన్ కల్యాణ్ కు అంతర్జాతీయ గుర్తింపు
- దుబాయ్ హిట్ అండ్ రన్ కేసు.. ఇంకా ఐసియులోనే గర్భిణి..!!
- వెనెజువెలా అధ్యక్షుడుగా తనకు తానే ప్రకటించుకున్న ట్రంప్
- భారత్ అమ్ములపొదిలో చేరిన అత్యాధునిక మిస్సైల్
- సౌదీలో రైడ్-హెయిలింగ్ యాప్ కు ఫుల్ డిమాండ్..!!
- ఒమాన్ రియాల్ కు అగౌరవం..మహిళ అరెస్ట్..!!
- జనవరి 15 వరకు 36 నివాస ప్రాంతాలలో రోడ్ పనులు..!
- ఖతార్ లో 50వేలమంది విద్యార్థులకు టీడీఏపీ వ్యాక్సిన్..!!
- ప్రభుత్వ-ప్రైవేట్ జాయింట్ ఆర్థిక కమిటీ సమావేశం..







