బహ్రెయిన్ లో అంతర్జాతీయ గ్లోబల్ బ్రష్ ఎగ్జిబిషన్..!!
- April 21, 2025
మనామా: ప్రపంచవ్యాప్తంగా ఉన్న కళాకారులను ఒకే వేదికపైకి తీసుకొచ్చే ప్రతిష్టాత్మక అంతర్జాతీయ ప్రదర్శన అయిన గ్లోబల్ బ్రష్ ఎగ్జిబిషన్ ఐదవ ఎడిషన్ 2025.. ఏప్రిల్ 20 నుండి 24 వరకు బహ్రెయిన్ వరల్డ్ ట్రేడ్ సెంటర్లో నిర్వహించనున్నారు. ఈ విశిష్ట కార్యక్రమాన్ని జోర్డాన్‌లోని హాషెమైట్ సాంస్కృతిక సంస్థ అల్-దార్ ఆర్ట్ గ్యాలరీ నిర్వహిస్తుంది.
ఈ ప్రదర్శనను గౌరవ అతిథి, ప్రఖ్యాత కళాకారుడు, బహ్రెయిన్ రాజకుటుంబ సభ్యుడు షేక్ రషీద్ అల్ ఖలీఫా ప్రారంభిస్తారు. ఆయనతో పాటు జోర్డాన్, వివిధ దేశాల రాయబారులు కూడా పాల్గొంటారు. ప్రదర్శనతో పాటు, సాంస్కృతిక, కళాత్మక కార్యక్రమాను నిర్వహిస్తారు. అదే విధంగా ప్యానెల్ చర్చలు, సెమినార్లు, నేషనల్ మ్యూజియం, రషీద్ అల్ ఖలీఫా గ్యాలరీ రెండింటికీ సంబంధించి మార్గదర్శక సెషన్ లు ఉంటాయి.
తాజా వార్తలు
- షేక్ జాయెద్ రోడ్డు పై మరో లేన్.. ట్రాఫిక్ తగ్గించేందుకు దుబాయ్ RTA చర్యలు
- విజయవాడ నుంచి వారణాసికి డైరెక్ట్ ఫ్లైట్..
- షార్జా బస్‌స్టాప్‌లలో రియల్‌టైమ్ బస్ రాక సమాచారం
- ఒమన్‌లో ట్యాంకర్ ప్రమాదం పై కొనసాగుతున్న పర్యవేక్షణ
- ఇంద్రకీలాద్రి పై కొత్త రూల్స్..
- విశాఖపట్నంలో కమ్యూనిటీ ఫ్రిజ్‌లు
- UAEలో అవయవ మార్పిడి సేవల విస్తరణ..
- దుబాయ్ ఫిట్నెస్ ఛాలెంజ్ 2026: అక్టోబర్ 31 నుంచి 30 రోజుల ఆరోగ్య ఉద్యమం
- లేటరైట్ వర్గీకరణ పై కేంద్రం స్పష్టత: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- అసోం వరద బాధితులకు యూఏఈ ప్రవాసుల అండ..Dh35,000 విరాళాలు..!!







