దేశీయ, విదేశాంగ విధానానికి మార్గనిర్దేశం.. 9వ ఎడిషన్ ప్రారంభం..!!
- April 21, 2025
మస్కట్: రాష్ట్ర దేశీయ మరియు విదేశాంగ విధానాన్ని మార్గనిర్దేశం చేసే సూత్రాలపై కార్యక్రమం 9వ ఎడిషన్‌ను విదేశాంగ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తోంది. కేబినెట్ డిప్యూటీ సెక్రటరీ జనరల్ సయ్యద్ సులేమాన్ అల్ బుసైది ఆధ్వర్యంలో ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం ఏప్రిల్ 24 వరకు కొనసాగుతుంది.
విదేశాంగ మంత్రిత్వ శాఖ సహకారంతో కార్మిక మంత్రిత్వ శాఖ నిర్వహించే ఈ కార్యక్రమం ప్రాంతీయ, అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందించడానికి ఉపయోగపడుతుంది. ఒమన్ ప్రపంచ స్థాయిని పెంచడానికి ప్రయత్నిస్తుందని తెలిపారు. నాలుగు రోజులపాటు జరిగే కార్యక్రమం రాయబారులు, అధికారుల అనుభవాలను హైలైట్ చేస్తుంది.
తాజా వార్తలు
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్‌లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్‌కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్‌తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్‌బై
- ఈజిప్ట్‌కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్







