దుబాయ్ పోలీసుల ప్రత్యేక డ్రిల్.. నో ఫోటోగ్రఫీ ప్లీజ్..!!
- April 23, 2025
యూఏఈ: దుబాయ్ పోలీసులు నేడు వ్యూహాత్మక మాక్ డ్రిల్ నిర్వహించనున్నట్లు అథారిటీ మంగళవారం రాత్రి ట్వీట్లో తెలిపింది. అథారిటీ తన భాగస్వాములతో కలిసి ఉదయం 9 గంటల నుండి అల్ వార్సన్లో డ్రిల్ నిర్వహిస్తుంది. ఆ వాహనాలు లోపలికి రాకుండా దారిని ఖాళీ చేయాలని పోలీసులు స్థానికులను కోరారు. నివాసితుల భద్రత దృష్ట్యా ఫోటోగ్రఫీకి అనుమతి లేదని కూడా పోలీసులు తెలిపారు.
తాజా వార్తలు
- APEX కౌన్సిల్ సభ్యుడిగా తొలి తెలుగు వ్యక్తి చముందేశ్వరనాథ్ ఎన్నిక
- గాజాలో పాలస్తీనియన్లకు ఖతార్ మద్దతు..ల్యాండ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- స్టాటిన్ మందుల వినియోగం సేఫా? సౌదీ హెల్త్ మినిస్ట్రీ క్లారిటీ..!!
- బహ్రెయిన్ లో వాయిస్ ఆఫ్ త్రివేండ్రం ఓనం సంబరాలు..!!
- జపాన్ ప్రతిష్టాత్మకమైన షోకుమోన్ అవార్డు అందకున్న ఒమన్..!!
- దుబాయ్ లో దీపావళి.. కాంతులీనుతున్న ఇళ్లు, రోడ్లు..!!
- నకిలీ పెర్ఫ్యూమ్ ఫ్యాక్టరీ..ముగ్గురు ఆసియన్లు అరెస్టు..!!
- విశాఖలో రూ.1,222 కోట్లతో లులు ప్రాజెక్టు
- సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్లకు పోలీసులు వార్నింగ్
- రాధిక తుమ్మలకు ‘లీడ్ ఇండియా అబ్దుల్ కలామ్ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం’ ప్రదానం