బహ్రెయిన్ లో వాయిస్ ఆఫ్ త్రివేండ్రం ఓనం సంబరాలు..!!

- October 17, 2025 , by Maagulf
బహ్రెయిన్ లో వాయిస్ ఆఫ్ త్రివేండ్రం ఓనం సంబరాలు..!!

మనామా: వాయిస్ ఆఫ్ త్రివేండ్రం బహ్రెయిన్ ‘ఒరుమోడే ఓరోనం 2025’ అనే థీమ్‌తో ఓనం వేడుకలను ఉత్సాహంగా జరుపుకుంది. ఈ కార్యక్రమంలో సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడా కార్యకలాపాలు నిర్వహించారు. సాంప్రదాయ వడంవళి (టగ్-ఆఫ్-వార్) పోటీలలో ఉత్సాహంగా పాల్గొన్నారు. అధ్యక్షుడు సిబి కె. థామస్ ఈ ఉత్సవాలను ప్రారంభించారు.  ఓనం వేడుకల నిర్వాహణకు సహకరించాన వారికి ఉపాధ్యక్షుడు మనోజ్ వర్కల కృతజ్ఞతలు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com