యోగా దినోత్సవంపై పుస్తకం: మినిస్టర్‌కి అందజేత
- July 08, 2016
అంతర్జాతీయ యోగా దినోత్సవం - 21 జూన్ 2015 సందర్భంగా జరిగిన కార్యక్రమాల్ని, వేడుకల్ని పరిశీలించి, వాటిని ఓ పుస్తకంలో పొందుపరిచారు. ఆ పుస్తకాన్ని మినిస్టర్ ఆఫ్ మునిసిపాలిటీ అండ్ ఎన్విరాన్మెంట్ మొహమ్మద్ బిన్ అబ్దుల్లా అల్ రుమైతికి ఇండియన్ అంబాసిడర్ సంజీవ్ అరోరా బహూకరించారు. తొలి అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఖతార్‌లో జరిగిన కార్యక్రమాల్ని కూడా ఈ పుస్తకంలో పొందుపరిచారు. మినిస్టర్, అప్పటి అసిస్టెంట్ ఫారిన్ మినిస్టర్ ఆనాటి తొలి ఇంటర్నేషనల్ యోగా సెలబ్రేషన్స్ - దోహాకి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఖతార్ పోస్ట్ ఈ సందర్భంగా ప్రత్యేక పోస్టల్ స్టాంప్‌లను విడుదల చేసింది.
తాజా వార్తలు
- యూఏఈ 5 సంవత్సరాల మల్టిపుల్ ఎంట్రీ టూరిస్ట్ వీసా...
- 15 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించిన మొదటి EU దేశంగా ఫ్రాన్స్
- హైడ్రోజన్ రైళ్లు పట్టాలపై కొత్త మలుపు
- సౌదీ విదేశాంగ మంత్రితో ఇటలీ, స్పెయిన్ చర్చలు..!!
- వెయిట్ లాస్ సర్జరీ విషాదం..దర్యాప్తునకు ఎంపీ డిమాండ్..!!
- ఇండియన్ స్కూళ్లలో ఔట్ డోర్ కార్యకలాపాలు నిలిపివేత..!!
- ఖతార్‌లో అల్ రవాబీ ‘షాప్ అండ్ విన్’ ఆఫర్ ప్రారంభం..!!
- కువైట్ లో భారతీయులే అతిపెద్ద ప్రవాస కమ్యూనిటీ..!!
- దుబాయ్‌లో భారతీయ పాస్‌పోర్ట్ కేంద్రాల వద్ద రద్దీ..!!
- కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ..







