MCRHRDI వైస్ ఛైర్ పర్సన్ గా శాంతికుమారి నియామకం..!!
- April 29, 2025
హైదరాబాద్: మర్రిచెన్నారెడ్డి మానవవనరుల అభివ్రుద్ధి సంస్థ వైస్ చైర్ పర్సన్ గా ఎ. శాంతికుమారి నియమితులయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ప్రస్తుతం పనిచేస్తున్న శాంతికుమారి..ఈనెల 30న రిటైర్మెంట్ చేయనున్నారు.
రిటైర్మెంట్ అనంతరం ఎంసీఆర్ హెచ్ఆర్ డిఐ వైస్ చైర్ పర్సన్ గా శాంతికుమారి బాధ్యతలను స్వీకరిస్తారు. ఆమెకు ఇదే సంస్థకు డైరెక్టర్ జనరల్ గా పూర్తిస్థాయి అదనపు బాధ్యతలను కూడా అప్పగించారు. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి రఘునందన్ రావు సోమవారం వేర్వేరు ఉత్తర్వులను జారీ చేశారు.
తాజా వార్తలు
- కువైట్ లో వాటర్ కొరత..కీలక సూచనలు..!!
- సౌదీలో అక్రమ డ్రైవర్ల పై ఉక్కుపాదం..!!
- సెప్టెంబర్లో ఖతార్ కు పోటెత్తిన ప్యాసింజర్స్..!!
- స్వీట్లు తినిపించి పిల్లల గొంతుకోసి చంపిన తండ్రి
- షార్జాలో జైవాకర్ల పై కఠిన చర్యలు..!!
- యూరప్కు వెళుతున్నారా? అమల్లోకి వచ్చిన న్యూ రూల్స్..!!
- BHD 52,000 VAT ఎగవేతపై దర్యాప్తు పూర్తి..!!
- భారత్కు అమెరికా కొత్త రాయబారిగా సెర్గియో గోర్ నియామకం
- ఇడాహోలో ఖతార్ ఎయిర్ ఫోర్స్.. అమెరికాతో ఒప్పందం..!!
- స్పేస్ సైన్స్.. అమెరికాలో 267 మంది సౌదీ స్టూడెంట్స్..!!