యూఏఈ - ఒమన్ రైలు ప్రాజెక్టు.. పనులు వేగవంతం..!!
- May 03, 2025
మస్కట్: యూఏఈ-ఒమన్ రైలు నెట్వర్క్ ప్రాజెక్టులో పనులు వేగవంతం అయ్యాయి. ఇందులో భాగంగా భారీ ఎర్త్ మూవర్లు, ఇతర పరికరాలతో రైల్వే ట్రాక్లను వేయడానికి పనులు వేగంతో కొనసాగుతున్నాయని హఫీత్ రైల్ తెలిపింది. ఈ మేరకు పనుల పురోగతిపై ట్వీట్ చేసింది.
“హఫీత్ రైలు నెట్వర్క్ ద్వారా ఒమన్, యూఏఈలను అనుసంధానించే మార్గంలో ప్రతిరోజూ కొత్త పురోగతిని నమోదు చేస్తున్నాము. ప్రాంతీయ కనెక్టివిటీ భవిష్యత్తును మనం వేగంగా నిర్మిస్తున్నాము. ” అని తెలిపింది. హఫీత్ రైలు అనేది ఒమాని-ఎమిరాటి రైల్వే నెట్వర్క్ డెవలపర్, ఆపరేటర్ గా సేవలు అందిస్తుంది.
తాజా వార్తలు
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!







