వింటర్ క్యాంపులను తొలగించాలి.. MECC
- May 03, 2025
దోహా: 2024-25 వింటర్ సీజన్ ముగిసిందని, వెంటనే క్యాంపులను తొలగించాలని ఖతార్ పర్యావరణ, వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ (MECC) పిలుపునిచ్చింది. ఈ మేరకు అంతర్గత భద్రతా దళాల పర్యావరణ బ్రిగేడ్ (లేఖ్వియా) సహకారంతో దేశంలోని అన్ని వింటర్ క్యాంపుల వద్ద ప్రచారాన్ని నిర్వహిస్తుంది. పర్యావరణాన్ని పరిరక్షించడానికి వీలుగా క్యాంపింగ్ సైట్ల పరిశుభ్రత, భద్రతను నిర్ధారించడానికి వారి శిబిరాలను తొలగించడం ప్రారంభించమని కోరడం తమ ఈ ప్రచారం లక్ష్యమని మంత్రిత్వశాఖ తెలిపింది. శిబిరాల తొలగింపును తనిఖీలు నిర్వహించడానికి, పర్యవేక్షించడానికి ఒక ప్రత్యేక బృందాన్ని నియమించినట్లు పేర్కొంది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







