మిగులు నిధులతో పెట్టుబడి.. స్వచ్ఛంద సంస్థలకు అనుమతి..!!
- May 03, 2025
మనామా: ప్రభుత్వ బాండ్ల వంటి సురక్షితమైన స్థానిక వెంచర్లలో స్వచ్ఛంద సంస్థలు తమ వద్ద మిగులు నగదును పెట్టుబడి పెట్టడానికి అనుమతించే ముసాయిదా చట్టం ఆదివారం షురా కౌన్సిల్ ముందుకు రానుంది. ప్రతిపాదిత సవరణ 1989 నాటి డిక్రీ-లా నంబర్ 21లోని ఆర్టికల్ 18ని సవరిస్తుంది. దీంతో ఆయా సంస్థలు బహ్రెయిన్‌లోని తక్కువ-రిస్క్ ఉన్న ఇండెక్స్ లలో పెట్టుబడి పెట్టడానికి అనుమతిస్తుంది. లాభాపేక్షలేని సంస్థలు పూర్తిగా విరాళాలపై ఆధారపడకుండా పనిచేయడానికి ఈ చట్టం పనిచేస్తుందని ఆర్థిక రంగ నిపుణులు అంటున్నారు.
తాజా వార్తలు
- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు
- మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్‌లో అరుదైన అత్యవసర శస్త్రచికిత్స
- 5 నిమిషాల స్కాన్ తో ముందుగానే గుండె జబ్బుల గుర్తింపు..!!
- ఒమన్ లో 31వేల మంది కార్మికుల పై కేసులు నమోదు..!!
- రియాద్ మెట్రోలో మొదటి బేబీ బర్న్..!!
- కువైట్ లో కార్మికశాఖ విస్తృత తనిఖీలు..!!
- ఖతార్ లో స్ట్రాంగ్ విండ్స్, డస్ట్ ఫోర్ కాస్ట్..!!
- ISB యూత్ ఫెస్టివల్..ఓవరాల్ ఛాంపియన్‌గా ఆర్యభట్ట హౌస్..!!
- ఏడాదిలో 5 ఉల్లంఘనలకు పాల్పడితే.. డ్రైవింగ్ లైసెన్స్ రద్దు..!!
- ఆన్లైన్ మోసగాళ్లకు కోర్టు షాక్..







